తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి దాదాపు మూడు నెలలు కావస్తుంది. అయినా కొడంగల్ పంచాయితీ మాత్రం తీరడం లేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొడంగల్ నియోజకవర్గం లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. అయితే అప్పుడు పట్టుబడ్డ నగదుపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి విజ్ఞప్తి చేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tq6RX9
కొడంగల్ లో ఎన్నికల్లో పట్టుబడ్డ నగదుపై విచారణకై విజ్ఞప్తి ..దీని వెనుక రేవంత్ హస్తం ఉందా
Related Posts:
మంత్రుల మాటేంటీ? మెజారిటీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల ముందంజఅమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రుల్లో మెజారిటీ సభ్యులు వెనుకంజలో ఉన్నారు. చంద్రబాబు సహా.. దాదాపు మంత్రులందరిపైనా వైఎస్ఆ… Read More
రాజస్థాన్ లో ముందంజలో బీజేపీ ... అసెంబ్లీ ఫలితాలను తిప్పికొడుతూ 25 స్థానాల్లో 24 ఆధిక్యంరాజస్థాన్ లోక్ సభ ఎన్నికల ఫలితాలలో బీజేపీ దూసుకుపోతుంది. గత అసెంబ్లీ పోల్స్ ఓటమిని తిప్పికొట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలున్న రాజస్థాన్ లో బీజేపీ … Read More
వైసీపి@100..! స్పష్టమైన ఆదిక్యం దిశగా జగన్..!!అమరావతి: తొలి రౌండ్ నుంచి ప్రతి రౌడ్ లో వైసీపీ ఆధిక్యం కనబరిచింది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తయిన నియోజకవర్గాల్లో ఈవీఎంలను తెరచిన అధికార… Read More
చంద్రబాబు సైలెంట్: సొంత నియోజకవర్గంలోనే వెనక్కు-ముందుకు: రెండు చోట్ల పవన్ ఎదురీత..!సైలెంట్ ఓటింగ్..అండర్ కరెంట్..మీకు అర్దం కాదు..టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరు.. ఇదీ..టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత 40 రోజులుగా … Read More
కాంగ్రెస్ ఇలాకాల్లో బీజేపీ పాగా... రాజస్థాన్‌లో క్లీన్‌స్వీప్ చేసే ఛాన్స్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ ప్రభంజనం సృష్టిస్తోంది. రాజస్థాన్, బెంగాల్లో మెజార్టీ స్థాన… Read More
0 comments:
Post a Comment