Wednesday, September 1, 2021

వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ కన్నుమూత

సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హురియత్ కాన్ఫరెన్స్‌ జమ్ముకశ్మీర్‌ వేర్పటు వాదం కోసం జీవితాంతం పోరాడారు. వేర్పాటువాదమే తన అజెండాగా పనిచేశారు. చివరికీ అనారోగ్యంతో చనిపోయారు. గిలానీకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గిలానీ మృతి వార్త

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCStra

0 comments:

Post a Comment