Thursday, September 2, 2021

కాశ్మీర్‌లో జిహాద్: ఆల్‌ఖైదా ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం, కుట్రలో చేస్తోంది

న్యూఢిల్లీ: కాశ్మీర్‌లో జిహాద్ అలజడులు సృష్టించాలని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపు వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ జిహాద్‌లో కాశ్మీర్‌ని చేర్చడం, చెచ్న్యా, జిన్జియాంగ్‌ని మినహాయించడం ఆల్ ఖైదా అరిష్ట ప్రకటనలో పాకిస్థాన్ హస్తాన్ని బహిర్గతం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు గురువారం పేర్కొన్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38BLZlW

0 comments:

Post a Comment