Sunday, March 10, 2019

ఎన్నికలు: నోటిఫికేషన్ రాగానే... ఇతర పార్టీల కంటే కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్

హైదరాబాద్: నేడు (ఆదివారం) లోకసభ ఎన్నికలకు శంఖారావం మోగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశముంది. ఈ నేపథ్యంలో, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో, టీఆర్ఎస్,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HtqZl7

Related Posts:

0 comments:

Post a Comment