Sunday, July 5, 2020

చంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డి

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంద్రి చంద్రబాబు నాయుడిపై తరచూ ఒంటికాలి మీద లేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమ ప్రభుత్వంపై చంద్రబాబు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంటారు. దీని కోసం ఆయన సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటుంటారు. మరోసారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AAT6xG

Related Posts:

0 comments:

Post a Comment