Monday, April 6, 2020

ఆన్‌లైన్ క్లాసులకు అటెండ్ కాకపోతే : విద్యార్థులకు నారాయణ సంస్థల బెదిరింపులు

హైదరాబాదు: కరోనావైరస్‌తో దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది. ఇప్పటికే అన్ని స్కూళ్లు కాలేజీలు మూతపడ్డాయి. పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అయినప్పటికీ వారికి క్లాసెస్ గోల మాత్రం వీడలేదు. ప్రభుత్వ కాలేజీలు కఠినంగా లాక్‌డౌన్‌ను ఇంప్లిమెంట్ చేస్తుండగా ప్రైవేట్ కాలేజీలు మాత్రం వాటిని అమలు చేయడం లేదు. దొరికిందే ఛాన్స్ కదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aLufE0

Related Posts:

0 comments:

Post a Comment