Monday, April 6, 2020

కరోనా: కేంద్రం ఇచ్చేది 90 లక్షల మందికే, మరి మిగతా వారి సంగతేంటీ, రూ.వెయ్యి సాయంపై మంత్రి బొత్స

రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సాయంపై బిజెపి నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కేంద్రం జన్ ధన్ ఖాతాల్లో 500 వేస్తోందని వివరించారు. ఒక వ్యక్తికి 5 కిలోల కేజీల బియ్యం, పప్పు ఇస్తోందన్నారు. ఆ లెక్కన రాష్ట్రంలో రేషన్ కేవలం 90 లక్షల మందికే అందుతుందని వివరించారు. మరి మిగతా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XdS3MM

0 comments:

Post a Comment