Monday, April 6, 2020

సారీ సార్... దేశ ద్రోహి అనుకున్నా సరే.. మోదీకి కమల్ హాసన్ ఘాటు లేఖ

సినీ నటుడు,మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రధాని మోదీకి ఘాటైన లేఖ రాశారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో చేసిన తప్పులనే మళ్లీ రిపీట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అప్పుడు,ఇప్పుడు మీరు తీసుకున్న హఠాత్ నిర్ణయాలు పేదలనే బలితీసుకుంటున్నాయని చెప్పారు. వైరస్ సంక్రమణ గురించి 4 నెలల ముందు నుంచే సమాచారం ఉన్నా.. కేవలం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UM7Q3V

Related Posts:

0 comments:

Post a Comment