ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. సుడిగాలి పర్యటనలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్న నాయకులు... పనిలో పనిగా ప్రచారం కోసం టెక్నాలజీని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జోరుగా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్ తో పాటు వాట్సప్‌లలో ఓటర్లకు రాజకీయ సందేశాలు పంపుతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U751Lj
ఓటర్లే టార్గెట్‌గా 87వేల వాట్సప్ గ్రూపులు.. ప్రచారంలో టెక్నాలజీని వాడుకుంటున్న నేతలు
Related Posts:
కొవాగ్జిన్, స్పుత్నిక్ చెల్లవు, అమెరికాలో చదవాలంటే రీవ్యాక్సినేషన్-భారతీయ విద్యార్థుల వర్సిటీల హుకుంకరోనా విలయ కాలంలో కీలకమైన వ్యాక్సిన్లపై భారత్ లో అంతర్గతంగా నెలకొన్న రాజకీయాలకుతోడు ఇప్పుడు అంతర్జాతీయంగానూ వివాదాలు పెద్దవి అవుతున్నాయి. భారత్ లో తయా… Read More
యథేచ్ఛగా పెట్రో ధరల బాదుడు: అన్ని ప్రధాన నగరాల్లో రూ.100 మార్క్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛకు అడ్డుకట్ట పడట్లేదు. వాటి రేట్ల పెరుగుదల బ్రేకుల్లేన… Read More
HIV మహిళకు Covid: 216 రోజుల్లో వైరస్ 32 సార్లు మ్యూటేషన్ - భారత్‌లో బీభత్సమే: షాకింగ్ రీసెర్చ్ఏడాదిన్నరకుపైగా ప్రపంచాన్ని ఆటాడుకుంటోన్న కరోనా వైరస్ ఇప్పటికే చాలా దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దాదాపు కుప్పకూల్చింది. ఆదివారం నాటికి గ్లోబల్ గా ఇన్ఫెక్ష… Read More
దేశంలో లక్షకు తగ్గిన కరోనా కేసులు: మరణాల్లో అదే తీవ్రత: త్వరలో మరన్ని అన్లాక్స్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. ఇదివరకు నమోదైన రోజువారీ కరోనా కేసులతో పోల్చుకుంటే..ఆ సంఖ్య పె… Read More
Mega vaccination: హైదరాబాద్‌లో ఒకేరోజు 40 వేల మందికి: అక్కడ ప్రారంభంహైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పడుతోన్న వేళ.. ఈ మహమ్మారిని నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్లు ఆశించిన స్థాయిలో అందుబాటులో ఉన… Read More
0 comments:
Post a Comment