Saturday, July 31, 2021

మహారాష్ట్రకు పాకింది: ఫస్ట్ జికా వైరస్ కేసు.. రాష్ట్రంలో ఎక్కడ అంటే..

కరోనా వైరస్‌తోనే తల్లడిల్లుతోన్న పరిస్థితి.. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. ఇదిలా ఉండగా జికా వైరస్ కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేస్ వచ్చింది. పుణె జిల్లా పురందర్ తహసీల్ పరిధిలో మహిళకు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lflDNZ

0 comments:

Post a Comment