Monday, March 25, 2019

లండ‌న్ లో కూడా లాగేస్తున్నారు..! బంగార‌మా మ‌జాకా...!!

లండన్‌/హైద‌రాబాద్ : భారతీయు మ‌హిళ‌లు మన దేశంలోనే కాదు, విదేశాల్లో ఉన్నా కూడా బంగారు న‌గ‌ల‌పై అపారమైన ఇష్టాన్ని కనబరుస్తారు. బంగారాన్ని ధరించడం శుభసూచికమని భావించే భారతీయులు ఎక్కుడ ఉన్నా న‌ల‌గ‌ల‌ను ధరించేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పుడు ఇదే ఆచారం లండన్‌లోని భారతీయులకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. భారతీయులు బంగారాన్ని ధరించే ఆచారం లండన్‌లో స్థానిక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JEd7an

Related Posts:

0 comments:

Post a Comment