Saturday, March 16, 2019

అగ్లీ ఫెలో..! వీసా కోసం పెళ్లిళ్ల దందా..! అమెరికాలో చిటుక్కున 80పెళ్లిళ్లు చేసిన ఎద‌వ‌..!!

వాషింగ్టన్‌/హైద‌రాబాద్ : అమెరికా వెళ్లి స్థిరపడిపోదామన్నది అనేకమంది చికాల స్వ‌ప్నం. దీన్ని నెరవేర్చుకోవడం కోసం పౌరసత్వం ఉన్న అమెరికన్‌ని పెళ్లి చేసుకుంటే వీసా అతి సులువుగా వచ్చేస్తుందని, ఒకసారి ఇది చేతిలో పడితే ఇక తిరుగుండదని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. దీన్ని తెలివిగా సొమ్ము చేసుకుందామనుకున్నాడో తెలుగు ప్రబుద్ధుడు. 47 సంవ‌త్స‌రాల కొల్లా ర‌వి బాబు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W0s2wI

0 comments:

Post a Comment