Sunday, October 17, 2021

ఏపీలో మరో ఎన్నికల సమరం - ఎన్నికల సంఘం సన్నాహాలు..!!

ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. వరుసగా జరిగిన స్థానిక సంస్థలు...మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, ఇప్పుడు నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు మరో 12 పురపాలక సంఘాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించిన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ఎన్నికల సంఘం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3j9CiAK

0 comments:

Post a Comment