Monday, March 18, 2019

పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్‌షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్‌మెరైన్లు సహా..

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ ఎఫ్ 16 విమానాలతో మన సైనిక స్థావరాలను టార్గెట్ చేసింది. కానీ మిగ్ 21 జెట్ విమానాలతో భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ufeCky

Related Posts:

0 comments:

Post a Comment