Monday, October 21, 2019

మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి అరెస్ట్: హైదరాబాద్ తరలింపు

హైదరాబాద్: కర్నూలు జిల్లా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎమ్మిగనూరులోని తిక్కారెడ్డి నివాసానికి వచ్చిన హైదరాబాద్ పోలీసులు.. ఒక గంటపాటు ఆయనతో మాట్లాడారు. అనంతరం ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ వద్ద తిక్కారెడ్డి భాగస్వామిగా ఓ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేశారు. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31v0OAF

0 comments:

Post a Comment