న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు తమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి దూకుడు మీదున్న టీఆర్ఎస్ పార్టీ .. మెజార్టీ పార్లమెంట్ సీట్లపై కన్నేసింది. ఎంఐఎంతో కలిసి మొత్తం 17 సీట్లు గెలిస్తే ... కేంద్రంలో చక్రం తిప్పొచ్చని కేసీఆర్ భావిస్తోన్నారు. ఇందుకోసం ఇప్పటికే వ్యుహరచన చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BZ6skM
లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం .. 6 నుంచి టీఆర్ఎస్ సన్నాహాక సమావేశాలు
Related Posts:
ఆలయాలపై దాడులపై డీజీపీ వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఫైర్ ; వారిని అరెస్ట్ చెయ్యటం చేతకాలేదని ఎద్దేవాఆలయాలపై దాడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేతలు మండిపడుతున్నారు . ఆలయాలపై దాడుల వెన… Read More
వీడియో: టిఫిన్ చేయకుండా కోవిషీల్డ్ వ్యాక్సిన్: విజయవాడ హెల్త్ వర్కర్‌కు ఏమైందో తెలుసా?విజయవాడ: విజయవాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో ఈ ఉదయం ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఓ చిన్న అపశృతి దొర్లింది. వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించు… Read More
వైరస్ కట్టడిలో మనమే ఫస్ట్.. టీకాపై అనుమానం వద్దు: మంత్రి సబితా ఇంద్రారెడ్డికరోనా వ్యాక్సిన్ పై జనానికి అనుమానాలు అవసరం లేదని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. టీకాకు సంబంధించిన ప్రతీ అంశంపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పు… Read More
వికారాబాద్‌లో బుల్లెట్ కలకలం... పక్కనే మ్యాగ్జిన్ కూడా..వికారాబాద్ అడవుల్లో బుల్లెట్, మ్యాగ్జిన్ కనిపించింది. పశువులను మేపడానికి వెళ్లిన వారు.. గ్రామస్తులు చూశారు. వెంటనే సర్పంచికి సమాచారం అందజేశారు. ఆయన అట… Read More
పెళ్లి చేసుకోమ్మని అడగడమే పాపమా.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి గోడలో పాతిపెట్టిన కసాయి...వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి మెలసి ఉన్నారు. ఐదేళ్ల నుంచి సహాజీవనం కూడా చేస్తున్నారు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కోరింది. దీంతో అతను ఎడమొహం పె… Read More
0 comments:
Post a Comment