Sunday, March 10, 2019

ఇదీ నరేంద్ర మోడీ!: గెలిపించండి.. వద్దు.. 2019 ఎన్నికల కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫైట్!

న్యూఢిల్లీ: నేడు (ఆదివారం) సాయంత్రం సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. ఈ రెండు నెలలు ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని ఓడించేందుకు దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న రాజకీయ పక్షాలు కూడా ఒక్కటవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు జతకట్టడమే ఉందుకు ఉదాహరణ. అలాగే, 2014 ఎన్నికలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Cds8d0

Related Posts:

0 comments:

Post a Comment