Tuesday, August 13, 2019

సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేయాల్సిందే.. కేటీఆర్‌పై మండిపడ్డ దత్తన్న..!

హైదరాబాద్‌ : తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరుతోంది. టీఆర్ఎస్ పార్టీకి దీటుగా బలం పుంజుకోవాలని భావిస్తున్న బీజేపీని మాటల తూటాలతో ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు గులాబీ నేతలు. అదే క్రమంలో కమలనాథులు సైతం రివర్స్ కౌంటర్ ఇస్తూ ఉనికి చాటుకుంటున్నారు. అయితే తెలంగాణ విమోచన దినం మరోసారి ఈ రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YVYdTe

0 comments:

Post a Comment