Tuesday, August 13, 2019

\"హిందూ పాకిస్థాన్\" వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్‌కు అరెస్ట్ వారెంట్

కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది. 2019 ఎన్నికల తర్వాత రెండవ సారి బీజేపీ ఎర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తు మరో హిందూ పాకిస్థాన్ ఏర్పడనుందని వ్యాఖ్యానించారు. తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ పై కోల్‌కతా కోర్టు అరెస్ట్ వారెంట్ విడుదల చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWpW6j

Related Posts:

0 comments:

Post a Comment