Tuesday, August 13, 2019

విహరంలో విషాదం : నది ప్రవాహంలో కొట్టుకుపోయిన నలుగురు, ఒకరి మృతి

కడప : సరదా కోసం విహరానికి వెళ్లే విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన జాఫర్ హుస్సేన్ కుటుంబంతో కలిసి కుందూ నది ఒడ్డుకు వెళ్లారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి ఆడుకుంటుండగా .. నది ప్రవాహం వారి ఇంటి దీపాలను ఆర్పివేసింది. జాఫర్ హుస్సేన్ మృతదేహన్ని వెలికితీశారు. చిన్నారుల కోసం గాలింపు కొనసాగుతుంది. జాఫర్ ఇంట్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302A3no

0 comments:

Post a Comment