Tuesday, August 13, 2019

జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసిన జనం

శ్రీనగర్ : హిమానీనదం జమ్ముకశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 4.2గా నమోదైంది. దీంతో ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని స్థానిక అధికారులు పేర్కొన్నారు. భూ ప్రకంపనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. సాయంత్రం 4.20 గంటలకు భూమి కంపించినట్టు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/302AvC6

Related Posts:

0 comments:

Post a Comment