న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో దేశమంతా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ ధీమాగా ఉండగా, కూటమితో కలిసి తాము గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tZ5m3Z
2014లో ఏ పార్టీ బలం ఎంత? బీజేపీ నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ సత్తా చాటుతుందా?
Related Posts:
తన యజమానిని చంపిన డేంజర్ పక్షిన్యూఢిల్లీ : సాధుకునే పక్షి యజమానికి శత్రువయింది. ఎందుకనో తెలియదు కాని తనను పెంచుకునే యజమానినే నిట్టనిలువునా చంపివేసింది ఓ పక్షి, అయితే అది ప్రపంచంలోన… Read More
చెప్పేదొకటి, చేసేదొకటి : ఐదేళ్లలో మోదీ చేసిందేమీ లేదన్న బాబుమాండ్య : ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు ఏపీ సీఎం చంద్రబాబు. మళ్లీ మోదీ గెలిస్తే ఎన్నికలే ఉండవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఐదేళ్లలో రాజ్యాంగ సంస్థలను… Read More
ఆజంఖాన్‌పై 72, మేనకాపై 48 గంటల నిషేధం : నోటిదురుసుపై ఈసీ చర్యలున్యూఢిల్లీ : ఎన్నికల వేళ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న నేతలపై ఎన్నికల సంఘం కొరఢా ఝులిపిస్తోంది. ఇప్పటికే యోగి ఆదిత్యనాథ్, మాయావతి ప్రచారానికి కత్తెర … Read More
హస్తినలో హస్తం, ఆప్ మధ్య పొత్తు పొడిచేనా ? : ఎల్లుండి పవార్ మధ్యవర్తిత్వంలో మరోసారి చర్చలున్యూఢిల్లీ : హస్తినలో హస్తం, ఆప్ పోటీ చేసే అంశం సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఢిల్లీ 7 స్థానాల్లో విడివిడిగా పోటీచేస్తామని కాంగ్రెస్, ఆప్ ఇప్పటి… Read More
రెండు, మూడురోజుల్లో స్థానిక సమరం : 20 లోపు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్న ఈసీహైదరాబాద్ : తెలంగాణ గట్టు మీద స్థానిక సమరం జరగబోతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా .. నోటిఫికేషన్ విడుదల ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 18… Read More
0 comments:
Post a Comment