Tuesday, May 7, 2019

వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుః 25 శాతమైనా: ప‌్ర‌తిప‌క్షాలుః కుదర‌ద‌న్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు వ్య‌వ‌హారంపై నెల‌కొన్న వివాదానికి దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు తెర దించింది. 50 శాతం మేర వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు కుద‌ర‌ద‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్లిస్ రంజ‌న్ గొగొయ్ నేతృత్వంలో జ‌స్టిస్ దీపక్ గుప్తా, జ‌స్టిస్ సంజీవ్ ఖ‌న్నాల‌తో ఏర్పాటైన‌ ముగ్గురు స‌భ్యుల ధ‌ర్మాసనం తేల్చి చెప్పింది. తెలుగుదేశం పార్టీ స‌హా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H3qmOi

Related Posts:

0 comments:

Post a Comment