Tuesday, May 7, 2019

సీజేపై కమిటీ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయరు..? ఇందిరా జైసింగ్ కేసులో ఏంజరిగింది..?

ఢిల్లీ: సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిజం లేదంటూ అంతర్గత విచారణ కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కమిటీ విచారణకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేయబోమని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వెల్లడించారు. ఇందుకు 2003లో ఇందిరాజైసింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు ,ఇతరులు కేసులో ఇచ్చిన తీర్పును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Lr6SY9

0 comments:

Post a Comment