Monday, March 11, 2019

డేటా చోరీ: ఏపీలో పోలింగ్ నిర్వహణ: ఎన్నికల సంఘానికి పెను సవాల్

అమరావతి: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని అట్టుడికిస్తోన్న అంశం డేటా చోరీ. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటూ వార్తలు రావడంతో ఈ విషయం రాజకీయ రంగును పులుముకొంది. రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో కొందరు వ్యక్తులు గ్రామాల్లో పర్యటిస్తూ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. వాటిని నిజం చేస్తూ.. డేటా చోరీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VRgETY

Related Posts:

0 comments:

Post a Comment