Friday, February 1, 2019

ఏపి బంద్ : వైసిపి..జ‌న‌సేన దూరం, ఉద్యోగ‌-ప్ర‌జా సంఘాల మ‌ద్ద‌తు: హోదా కోస‌మే..!

ఏపికి ప్ర‌త్యేక హోదా అమ‌లు డిమాండ్ చేస్తూ ఏపి బంద్ ప్రారంభ‌మైంది. కేంద్రం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టే రోజున కేంద్ర తీరుకు నిర‌స‌న‌గా ఢిల్లీకి సెగ‌లు తాకేలా ఏపి బంద్ నిర్వ‌హించాల‌ని ప్ర‌జా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ఉద్యోగ - ప్ర‌జా సంఘాలు మ‌ద్ద‌తు ప‌లికాయి. వైసిపి..జ‌న‌సేన‌..బిజెపి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించాయి. హోదా కోసం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G6pNnV

Related Posts:

0 comments:

Post a Comment