Tuesday, December 31, 2019

పెళ్ళాలను మార్చుకోటానికి తప్ప రాజకీయాలకు పనికిరాడు.. పవన్‌పై జోగి రమేష్ ఘాటు వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంతం మందడంలో పర్యటన సందర్భంగా ఆయన వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాజధాని తరలింపుపై ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాజధాని అమరావతికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు రాజధాని మారుస్తామని జగన్ రెడ్డి ఎన్నికలకు ముందే చెప్పినట్లైనా అందరం ఒప్పుకునేవారమని,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Qy3yK5

Related Posts:

0 comments:

Post a Comment