Tuesday, December 31, 2019

ఒక్క ఛాన్స్ అంటే జగన్‌ను నమ్మేశారు.. చూడండి ఇప్పుడేం జరిగిందో : పవన్ కల్యాణ్

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఇవ్వండని కోరగానే ఆయన్ను ముఖ్యమంత్రిని చేశారని, ఆయనకు ఓట్లు వేసినందుకు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తున్నారో చూడండని పవన్ కల్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు ఎంత చెప్పినా ప్రజలు తన మాట పట్టించుకోలేదని.. ఇప్పుడు జగన్ నిర్ణయాలకు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు. అప్పుడు తన మాట వినని రైతులు.. ఇప్పుడేమో తననే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QaLK8Q

Related Posts:

0 comments:

Post a Comment