ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35D2Q6d
వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్య
Related Posts:
ముగిసిన మూడో విడత ప్రచారం .. ఏప్రిల్ 23న పోలింగ్, బరిలో పలువురు ప్రముఖులుఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగను… Read More
పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటనసిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవం… Read More
శ్రీలంక బాంబు పేలుళ్లపై స్పందించిన పోప్ ఫ్రాన్సిస్వాటికన్ సిటీ: మానవాళికి శాంతిని బోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతారని భావించే ఈస్టర్ సండే నాడు శ్రీలంకను అట్టుడికించిన వరుస బాంబు పేలుళ్ల ఘటనపై ప్రపంచం… Read More
ఈస్టర్ నాడు టెర్రర్: 8 చోట్ల మహోగ్రదాడులు: 207 మంది మృతి: వణికిన శ్రీలంకకొలంబో: ఈస్టర్ సండే. క్రైస్తవ సామాజిక వర్గానికి పవిత్రమైన రోజు. సమస్త మానవాళికి అహింసను ప్రబోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతాడని భావించే సుదినం. అలాంటి… Read More
ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డ్ అట్టర్ ఫ్లాప్!.. సున్నా మార్కులొచ్చిన నవ్య డిస్టింగ్షన్లో పాస్!హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మూల్యాకనం నుంచి ఫలితాల వెల్లడి వరకు అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపి… Read More
0 comments:
Post a Comment