Friday, June 18, 2021

COVID-19: లాక్ డౌన్ రూల్స్ బ్రేక్, హోటల్ లో అధికార పార్టీ ఎంపీ, సింగర్, కేసు పెట్టిన డెన్నీస్ !

బెంగళూరు: కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విదించిన ప్రభుత్వం కఠిన నియమాలు ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించిన సామాన్య ప్రజల మీద పోలీసులు కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఎంపీ, సింగర్ కలిసి లాక్ డౌన్ నియమాలు ఉల్లంఘించి అంటువ్యాదులు వ్యాపించడానికి కారణం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xDpMyt

0 comments:

Post a Comment