Monday, February 4, 2019

కుక్క ఇంజెక్షన్‌తో జయరాం హత్య!: నాతో లైంగిక సంబంధం.. విల్లాకు వచ్చేవాడు: శిఖా చౌదరి

అమరావతి: ఎక్స్‌ప్రెస్ టీవీ యజమాని, కోస్టల్ బ్యాంకు డైరెక్టర్ చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల విచారణలో ఆయన మేనకోడలు శిఖాచౌదరి సంచలన విషయాలు వెల్లడించినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అతనిని ఓ గెస్ట్ హౌస్‌లో విచారించారని సమాచారం. వత్సవాయి పోలీస్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Spnj9I

Related Posts:

0 comments:

Post a Comment