Thursday, September 12, 2019

ఐసీజే చెప్పిందేమిటి..పాక్ చేస్తున్నదేమిటి: కాన్సులర్ యాక్సెస్‌ విషయంలో భారత్ సీరియస్

న్యూఢిల్లీ: కుల్‌భూషణ్ జాదవ్‌కు రెండోసారి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వడం జరగదని పాకిస్తాన్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భారత్ స్పందించింది. ఈ సమస్యకు పరిష్కారం దౌత్యపరంగానే కనుగొంటామని భారత విదేశాంగ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో అమలు అయ్యేందుకు తాము ప్రయత్నిస్తామని రవీష్ కుమార్ తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N8LRle

Related Posts:

0 comments:

Post a Comment