Friday, February 15, 2019

షాకింగ్ ... హెల్మెట్ లేకుండా కార్ డ్రైవింగ్ చేశారని ఫైన్..పోలీసులా మజాకా

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చలాన్లు ఇంటికి వస్తాయని ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఏ రాష్ట్రంలో చూసినా ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయడానికి ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రూల్స్ అతిక్రమించిన వారికి ఫైన్ వేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఒక్కోసారి తప్పులో కాలేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించకున్నా చాలామందికి చలాన్లు పంపిస్తున్నట్లు వాహనదారులు లబోదిబోమంటున్నారు. తిరుమ‌ల:

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ebj21O

0 comments:

Post a Comment