తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోనూ , తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రసిద్ద పుణ్యక్షేత్రాల్లో సోమవారం అర్ధరాత్రి నుండే వేడుకలు ప్రారంభమయ్యాయి.తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి.మాఘ శుధ్ద సప్తమి సూర్య జయంతి రోజు రధ సప్తమి నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. రథ సప్తమి నాడు ప్రాతః కాల సూర్యకిరణాలచే పుణ్య క్షేత్రాలు మహా మహిమాన్వితంగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ByhVr6
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలు.. కిటకిటలాడుతున్న ప్రసిద్ధ క్షేత్రాలు
Related Posts:
68రోజుల్లోనే సరికొత్త రికార్డు సృష్టించారు ఈ తాతఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జాంగ్బో. వయస్సు 57 ఏళ్లు. చైనా దేశానికి చెందిన వాడు. ఇప్పుడు ఈయన గురించి ఎందుకనుకుంటున్నారా.. అక్కడికే వ… Read More
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు, తెలంగాణా స్పీకర్ కు సీఎల్పీ విలీనంపై హైకోర్టు షాక్ ... నోటీసులు జారీతెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం హైకోర్టుకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్ర… Read More
ఏపీకి కొత్త గవర్నర్: జగన్కు సమాచారం ఇచ్చిన పీఎంఓ: సహకారం అందేనా..!ఏపీలో కొత్త గవర్నర్ నియమితులు కానున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ముఖ్యమంత్రికి సమాచారం అందినట్లు సమాచారం. 2009 నుండి ఉమ్మడి రాష్ట… Read More
ములాయం సింగ్కు ఏమైంది? పరామర్శించిన యోగి ఆదిత్యనాథ్లక్నో: సమాజ్వాది పార్టీ సీనియర్ నేత, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కొంతకాలంగా తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. రెండు… Read More
మరికొన్నిగంటల్లో పెళ్లి .. పత్రికలు ఇవ్వబోయి మృత్యుఒడిలోకి ...నందలూరు : మరికొద్ది గంటల్లో పెళ్లి బాజా మోగాల్సిన ఆ ఇంట్లో చావు డప్పు మోగింది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దీంతో ఇటు… Read More
0 comments:
Post a Comment