Tuesday, February 12, 2019

అర్నాబ్‌ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: ఢిల్లీ కోర్టు

ఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు అర్నాబ్ గోస్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ కోర్టు ఆదేశించింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నమోదు చేసిన క్రిమినల్ కంప్లయింట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు సూచించింది. సునందపుష్కర్ మృతికేసులో విచారణ జరుగుతున్న సమయంలోనే కీలకమైన డాక్యుమెంట్లను దొంగలించి బహిర్గతం చేశారంటూ శశిథరూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TMJfck

Related Posts:

0 comments:

Post a Comment