Wednesday, July 3, 2019

జలపాతం కాదు, కుండపోత వర్షం లేదు.. ఏసీ కోచ్‌లో వరదలా నీరు.. వైరల్ వీడియో

బెంగళూరు : ఇళ్లల్లో ఏదో మూల నీరు లీకేజీ ఐతే తట్టుకోలేము. ఇంటిలోనే ఉంటాము కాబట్టి ఏదో విధంగా అడ్జెస్ట్ అవుతుంటాము. ఇక వర్షాకాలం వరద నీరు ఇబ్బంది పెట్టినా తట్టుకోగలం. అదే నడుస్తున్న ట్రైన్‌లో ఒక్కసారిగా నీరు వరదలా వస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదూ. అయితే అలాంటి క్లిష్టమైన ఘటన ఒకటి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XOowtO

0 comments:

Post a Comment