Tuesday, February 19, 2019

ఆమంచి ఎఫెక్ట్, జగన్‌కు రివర్స్ పంచ్: చంద్రబాబును కలిసిన చీరాల ఇంచార్జ్

చీరాల/అమరావతి: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. 2014లో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఆ తర్వాత టీడీపీకి అనుబంధంగా ఉన్నారు. ఇటీవల అధికార పార్టీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రావడంతో చీరాల వైసీపీలో అసంతృప్తి జాలలు వెలుగుచూశాయి.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GyD7S8

Related Posts:

0 comments:

Post a Comment