Wednesday, February 20, 2019

భారత్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్: మరోసారి మోడీని విమర్శించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్ విమర్శలకు టార్గెట్ అయ్యారు. భారత పర్యటనకు వచ్చిన సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ను ప్రధాని దగ్గరుండి స్వాగతించడమే దీనికి కారణం. ప్రొటోకాల్ ను కూడా పక్కన పెట్టి మోడీ విమానాశ్రయానికి వెళ్లి మరీ సల్మాన్ ను సాదరంగా ఆహ్వానించారు. ఈ చర్యను తప్పుపడుతూ కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ttfMbI

0 comments:

Post a Comment