Sunday, February 21, 2021

తెలుగు తమ్ముళ్ళ ఆధిపత్యపోరు .. కేశినేని వర్సెస్ బుద్దా వెంకన్న .. రంగంలోకి చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకపక్క ఎన్నికల సమయంలో అధికారపక్షంతో తలపడుతూ తీవ్ర పోరాటం చేస్తున్న టిడిపిలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న రగడ టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. బెజవాడ సిటీలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వర్గాలమధ్య కార్పొరేటర్ అభ్యర్థి ఎంపిక విషయంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు, తలెత్తిన వివాదాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bvJDWP

0 comments:

Post a Comment