Sunday, February 21, 2021

ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు షాకిచ్చిన జనసైనికులు: రాజోలు సత్తాచాటారు

తూర్పుగోదావరి: రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన శ్రేణులు భారీ షాకిచ్చాయి. ఆయన జనసేన నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే అయినప్పటికీ.. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకే అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పలుమార్లు ప్రసంశలు కూడా కురిపించారు. జనసేన విజయాలు అసామాన్యం: శాసించే స్థాయికి ఎదగాలంటూ పవన్ కళ్యాణ్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3buMRJV

Related Posts:

0 comments:

Post a Comment