లండన్: ఆర్థిక నేరస్తుడు విజయ్‌మాల్యాను భారత్‌కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. భారత్‌లోని కోర్టులకు విజయ్ మాల్యా సమాధానం చెప్పాల్సి ఉందని భావించింది లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ మెజిస్ట్రేట్ కోర్టు. డిసెంబర్ 10 వతేదీన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. {image-vijaymallya-1549340243.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HQDhG0
భారత్‌కు అప్పగించాలన్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తా: మాల్యా
Related Posts:
హైదరాబాద్‌లో దారుణం... రూ.70వేలకు పసిబిడ్డను అమ్మేసిన తాగుబోతు తండ్రి...హైదరాబాద్‌లో దారుణం జరిగింది. నెల రోజుల వయసున్న ఓ పసిగుడ్డును కన్నతండ్రే రూ.70వేలకు అమ్మేశాడు. మద్యం మత్తులో బిడ్డను అమ్మేసిన ఆ వ్యక్తి భార్యతో ఈ విషయ… Read More
మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్‌గా అశోక్ తొలగింపుఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో ప… Read More
కేసీఆర్ వెన్నులో వణుకు మొదలైంది.. బండి సంజయ్ ధ్వజంటీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో స్థానిక ప్రజాప్రతినిధుల … Read More
కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారు నపుంసకులుగా మారుతారా?న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహ్మారిని నిర్మూలించడానికి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కీలక ప్రకటన చేసి… Read More
ముంబై దాడుల సూత్రధారి జకీర్ రహమాన్ లఖ్వీ అరెస్ట్.. ఎక్కడ, ఎందుకంటే..ముంబై దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీర్ రహమాన్ లఖ్వీని ఇవాళ (శనివారం) లాహోర్‌లో అరెస్ట్ చేశారు. ఉగ్రవాద గ్రూపులకు ఆర్థికసాయం చేశా… Read More
0 comments:
Post a Comment