Saturday, January 2, 2021

మరో ఘటన జరిగితే ఖబడ్డార్-రామతీర్ధంలో చంద్రబాబు వార్నింగ్- ఛైర్మన్‌గా అశోక్‌ తొలగింపు

ఏపీలో వరుసగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసాలపై విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నిప్పులు చెరిగారు. తాజాగా రాముడి శిరస్సు తొలగించిన రామతీర్ధంలో పర్యటించిన చంద్రబాబు ఘటనకు సంబంధించిన వివరాలు తీసుకున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. సీఎం జగన్‌ ఉద్దేశపూర్వకంగా మతసామరస్యం దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. మరో ఘటన జరిగితే ఖబడ్డార్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aZ7CPl

Related Posts:

0 comments:

Post a Comment