Thursday, February 7, 2019

జగనన్న ఏమిటీ.. అసలు మహిళలు అంగీకరిస్తారా?: చంద్రబాబు, మంచే జరుగుతుందని జగన్

అమరావతి: ఆర్థిక నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి, 11 ఛార్జీషీట్లలో పేరు కలిగి, కోర్టుల చుట్టూ తిరుగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏ మహిళా అన్నగా అంగీకరించదని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగనన్న ఏమిటని విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DghuBV

0 comments:

Post a Comment