Thursday, February 7, 2019

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్, 10 మంది మృతి: నక్సలైట్లకు ఎదురుదెబ్బ

నయారాయపూర్: ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఎదురు కాల్పుల్లో పదిమంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్న ప్రాంతం ఇంద్రావతి నది సమీపంలో ఉంటుంది. ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ShB0Za

0 comments:

Post a Comment