Friday, February 1, 2019

వామ్మో కిచిడీలో పాము... చిన్నారులు తిని ఉంటే పరిస్థితి ఏమవును..?

నాందేడ్ : ప్రభుత్వ పాఠశాలల్లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. చిన్న పిల్లల ఆరోగ్యాలు ఎవరికీ పట్టడం లేదు. వచ్చామా, మనకప్పగించిన బాధ్యతలు పూర్తి చేశామా.. త్వరగా ఇంటికి చేరుకున్నామా అన్నట్లుగానే సిబ్బంది వ్యవహరిస్తోంది. అసలు పిల్లలకు వడ్డించే భోజనం నాణ్యత ఎలా ఉంది.. ఎలాంటి ఆహారం వడ్డిస్తున్నారు.. వంట చేసే సిబ్బంది శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2G11pDV

Related Posts:

0 comments:

Post a Comment