డెట్రాయిట్/హైదరాబాద్ : నకిలీ మాస్టర్ డిగ్రీలపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారనే కారణంతో డెట్రాయిట్ పోలీసులు 200 మందికి పైగా తెలుగువారిని అదుపులోకి తీసుకున్నారు. 600మంది విదేశీ విద్యార్థులకు నకిలీ పత్రాలు లభించేందుకు సహకరించిన 8మంది తెలుగువారిని అరెస్ట్ చేశారు. అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి నకిలీయూనివర్సిటీ- యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ ఏర్పాటు చేసిన హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు ఇమ్మిగ్రేషన్ అక్రమాలు చేస్తున్న వాళ్లపై స్టింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D3TQs6
ఉన్నది లేనట్టు..! లేనిది ఉన్నట్టు..! అమెరికా ఫేక్ యూనివర్సిటీ పచ్చి మోసాలు..!!
Related Posts:
వీడియో వైరల్: బైకుపై ఇద్దరు..ఎదురుగా సింహం, ఏం జరిగిందో చూడండిగుజరాత్: గుజరాత్ గిర్ అడవులు సింహాలకు ఫేమస్. అక్కడ నిత్యం సింహాలు ఒక గుంపులో సంచరిస్తూనే ఉంటాయి. సింహాలు సంచరిస్తున్న పలు వీడియోలు కూడా బయటపడ్డాయి. ఇక… Read More
బస్తీ మే సవాల్: 24 గంటల్లో బీజేపీ సీఎం అభ్యర్థిని ప్రకటించండి: అరవింద్ కేజ్రీవాల్మరో నాలుగురోజుల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతోండగా మాటలయుద్దం తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం తన మేనిఫెస్టోను ప్రకటించిన కేజ్రీవాల్.. బీజేపీపై… Read More
పసుపు రైతులకు గుడ్ న్యూస్: పసుపుతో సహా సుగంధద్రవ్యాలకు నిజామాబాద్ కేంద్రంగా స్పైసెస్ ప్రాంతీయ బోర్డునిజామాబాద్ రైతుల కల కేంద్రం నెరవేర్చిందని చెప్తుంది. చాలా కాలంగా నిజామాబాద్ పసుపు రైతులు పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తున్నారు. ఇక ఎన్నికలలో సైతం పోటీ… Read More
కేంద్రం క్లియర్..ఇక వైసీపీ యాక్షన్ ప్లాన్: మూడు రాజధానులకు అనుకూలంగా.. రాష్టవ్యాప్తంగా.. !అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి జగన్ సర్కార్ చేస్తోన్న ప్రయత్నాలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ కమిటీ నాయకులు జాతీయ… Read More
రాజధాని భూములపై సీబీఐ విచారణ: లోక్సభలో వైసీపీ ఎంపీ, కేంద్రమంత్రికి విజయసాయి కృతజ్ఞతలున్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ కేటాయింపులు, అమ్మకాలు, కొనుగోళ్లపై సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కే… Read More
0 comments:
Post a Comment