Sunday, February 9, 2020

ఈసీపై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణ.. పోలింగ్ ముగిసి 24 గంటలైనా తేలని ఓటింగ్ శాతం.. ట్యాంపరింగ్ అనుమానాలు

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ముగిసి 24 గంటలు పూర్తయ్యాయి.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.. కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా గద్దెనెక్కుతామని ఘంటాపథంగా చెబుతోంది. పార్టీల సంగతి అటుంంచితే.. ఎన్నికల సంఘం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SwzL5x

0 comments:

Post a Comment