Saturday, February 16, 2019

బజరంగ్ దళ్ బలవంతపు పెళ్లి వివాదం ... ప్రేమజంట ఆహ్మహత్యా యత్నం

బజరంగ్ దళ్ అత్యుత్సాహం ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునేందుకు ప్రేరేపించింది. ప్రతి సంవత్సరం వాలెంటైన్స్ డే రోజున ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామంటూ హడావిడి చేసే బజరంగ్ దళ్ కార్యకర్తలు హైదరాబాద్ శివారు ప్రాంతంలో వాలెంటైన్స్ డే రోజున రెచ్చిపోయారు. ప్రేమ జంటలపై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడులు చేశారు. మేడ్చల్‌లో ఓ ప్రేమ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IfhdoI

Related Posts:

0 comments:

Post a Comment