Saturday, February 16, 2019

వైసిపి లోకి మాజీ డిజిపి సాంబ‌శివ‌రావు...! నేడు పార్టీలోకి ఆళ్ల‌గ‌డ్డ టిడిపి నేత‌లు...!

వైసిపిలో వ‌ల‌స‌ల ప‌ర్వం కొన‌సాగుతోంది. ఏపి డిజిపిగా ప‌ని చేసిన నండూరి సాంబ‌శివ‌రావు వైసిపి లో చేరుతున్న‌ట్లు గా విశ్వ‌స‌నీయ స‌మాచారం. గ‌తంలోనే ఆయ‌న పాద‌యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్ ను క‌లిసారు. అయితే, ఆప్ప‌ట్లోనే పార్టీ లో చేరుతున్న‌ట్లుగా జ‌రిగిన ప్ర‌చారాన్ని ఆయ‌న ఖండించారు. ఇప్పుడు ఆయ‌న పార్టీలో చేరాల‌ని నిర్ణ‌యించిన‌ట్ల‌గా వైసిపి నుండి అందుతున్న సమాచారం.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GyodeL

0 comments:

Post a Comment