Saturday, September 12, 2020

మంచే జరిగింది... స్వామి అగ్నివేశ్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్ అనుచిత వ్యాఖ్యలు...

ఆర్య సమాజ్ నేత,సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మృతిపై సీబీఐ మాజీ చీఫ్,రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్‌లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అగ్నివేశ్ మరణం మంచికే జరిగిందని కామెంట్ చేశారు. అగ్నివేశ్‌ హిందూ వ్యతిరేకి అని,ఆయన వల్ల హిందూయిజానికి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. 'నువ్వు కాషాయ దుస్తుల్లో ఉన్న హిందూ వ్యతిరేకివి... నీలాంటి వాడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35xGap5

0 comments:

Post a Comment